నష్టాలతో ప్రారంభమై లాభాల దిశగా..

మైక్రో లాక్ డౌన్ ప్రకటనతో ఇన్వెస్టర్లు అప్రమత్తం

bse-Towards profits after losses first
bse-Towards profits after losses first

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమై ఆ తర్వాత లాభాల దిశగా సాగుతున్నాయి. 49,743 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ 200కు పైగా పాయింట్లు కోల్పోయి, ఆ తర్వాత 45 పాయింట్లు లాభపడింది. ఇక, నిఫ్టీ 14,883 తో ప్రారంభమై అనంతరం 10 పాయింట్లు లాభపడింది. ఇదిలా ఉండగా ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ తరుణంలో మైక్రో లాక్‌డౌన్‌ తప్పవని ప్రధాని మోదీ ఒకింత పేర్కొన్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/