దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభ0

BSE-
BSE-

Mumbai: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 175 పాయింట్లు లాభపడి 37,526 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 11,101 వద్ద కొనసాగుతోంది.