లాభాలతో ప్రారంభం

BSE
BSE

Mumbai: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 102 పాయింట్లు లాభపడి 40589 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 11950 వద్ద ప్రారంభమైంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/