దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో

BSE Sensex today
BSE Sensex

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభ సమయంలో లాభాలతో ప్రారంభమైన స్టాక్స్ రెండు గంటల్లోనే భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 850 పాయింట్ల లాభంతో 37236 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 280 పాయింట్ల లాభంతో 11026 వద్ద కొనసాగుతున్నాయి.