స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

కరోనా ప్రభావంతో ఫ్లాట్ గా ట్రేడ్

bse
bse- ended with small gains

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. కరోనా ప్రభావంతో మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 48,832కి పెరిగింది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 14,618 వద్ద స్థిరపడింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/