బ్రష్‌ ఎక్కువ చేస్తే చాలా డేంజర్‌!

అలవాట్లు-ఆరోగ్యం

brush does too much!
brush does too much!
  • ఉదయం బ్రష్‌ చేసిన తర్వాతే అందరూ తమరోజువారి పనులను ప్రారంభిస్తారు. ఇక రాత్రి మళ్లీ బ్రష్‌ చేసిన తర్వాత నిద్రపోతారు.
  • ఉదయం నిద్రలేచిన తర్వాత.. రాత్రి పడుకునేముందు బ్రష్‌ చేయడం చాలా మందికి అలవాటే. అయితేకొందరు మాత్రం భోజనం చేసిన ప్రతిసారి బ్రష్‌ చేస్తారు.
  • భోజనం ముగించిన ప్రతిసారీ బ్రష్‌ చేయడం మనలో కొంత మందికి అలవాటు. కానీ అలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
  • ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం.. భోజనం చేసిన ప్రతిసారి బ్రష్‌ చేయాల్సి అవసరం లేదు. ఉదయం, రాత్రిరెండు సార్లు చేస్తే సరిపోతుంది.
  • ఎక్కువ సార్లు బ్రష్‌ చేసినా.. ఎక్కువ సేపు పళ్లు తోమినా.. పళ్ల పైపొర ఎనామిక్‌ దెబ్బతింటుంది. అది సెన్సిటివిటీ, దంతక్షయానికి దారితీస్తుది. హార్డ్‌ బ్రిసిల్స్‌ ఉన్న బ్రష్‌
  • చిగుళ్ల ని డ్యామేజ్‌ చేస్తుంది.
  • కాఫీ, టీ, శీతల పానీయాలు సేవించిన తర్వాత సాప్ట్‌గా బ్రష్‌ చేయడం మరిచ పోవద్దు. ఎందుకం టే వాటిలోఉండే ఆమ్లాలు పళ్లపై పొరను దెబ్బతీసాయి. క్రమంగా పళ్లు పుచ్చిపోయేం దుకు కారణమవుతాయి.
  • రాత్రి భోజనం చేసిన వెంటనే పల్లు తోమకూడదు. ఒక అరగంట గ్యాప్‌ తర్తా బ్రష్‌ చేయడం ఉత్తమం. అప్పుడే పళ్లపై యాసిడ్‌ స్థాయిని తగ్గిసుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/