బ్రిస్క్‌ వాకింగ్‌

వ్యాయామంతో ఆరోగ్యం

Brisk walking
Brisk walking

బ్రిస్క్‌వాకింగ్‌ ఎన్నో బినెఫిట్స్‌ అందిస్తుంది. ఎక్స్పర్ట్స్‌ కూడా దీన్ని రికమెండ్‌ చేస్తున్నారు. అయితే మరీ ఫాస్ట్‌గా మాత్రం నడవకూడదు.

ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లోనే ఇన్నాళ్లు మగ్గిపోవడం వల్ల కలిగి స్ట్రెస్‌ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.

ఒత్తిడిని తగ్గించుకోవాలిన ప్రయత్నిస్తున్నారు. వాకింగ్‌కు ప్రాధాన్యమి స్తున్నారు.

వాకింగ్‌ అనేది మంచి యాక్టివిటీ. హెల్త్‌ను మెయింటెయిన్‌ చేయడానికి తోడ్పడే వ్యాయామం. రెగ్యులర్‌గా చేసే వాకింగ్‌ వల్ల కలిగే బెనిఫిట్స్‌ మనల్ని ఆశ్చర్య పరుస్తాయి.

వాకింగ్‌లో కూడా వివిధ రకాలున్నాయి.

క్యాజువల్‌గా నడవడం ఒక పద్ధతి. ఫిట్నెస్‌ కోసం నడవడం ఒక పద్ధతి. ఈ రెండూ వేరు వేరు విధానాలు. క్యాజువల్‌ వాకింగ్‌ అనేది ఉత్సాహాన్ని ఇస్తుంది. రెండో హెల్త్‌ బెనిఫిట్స్‌ కూడా ఇస్తుంది.

నడిచేటప్పుడు నకడపై ఫోకస్‌ పెట్టాలి. తల నుంచి బొటనవేలి వరకు నడక ద్వారా శరీరానికి జరిగే కమ్యూనికేషన్‌ గమనించాలి.

కాబట్టి మైండ్‌ ఫుల్‌ వాకింగ్‌ అనేది హెల్త్‌ బెనిఫిట్స్‌ను అందిస్తుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/