నవ వధువు ఆత్మహత్య

Suicide
Suicide

హైదరాబాద్‌ నగరంలోని వనస్థలిపురం సుష్మసాయినగర్‌లో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భవనంపై నుంచి దూకి నవవధువు వివేదిత ఆత్మహత్య చేసుకుంది. ఆరు నెలల క్రితం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రఘుప్రసాద్‌తో వివాహమైందని, వివాహం జరిగిన నాటి వేధింపులకు గురి చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త రఘుప్రసాద్‌ వేధింపులకు తట్టుకోలేక వివేదిత ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.