సొరకాయతో వైద్యం

ఆరోగ్య చిట్కాలు

Health tips
Health tips


పచ్చి సొరకాయ రసం తల్లిపాలతో సమానం టిబివ్యాధి గలవారికి సొరకాయ రసాన్నిస్తే దగ్గు తగ్గి బరువు పెరుగతారు.

పచ్చిసొర కాయ రసంలో కొద్దిగా తేనెకలిపి తీసుకుంటే కడుపులో మంట తగ్గటమే కాకుండా గొంతు సంబంధబాధలు కూడా తగ్గుతాయి.

సొరకాయరసం మూత్రసంబంధ వ్యాధులను నివారిస్తుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/