ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం సతీమణి పూజలు
అమ్మవారికి బోనం, పట్టువస్ర్తాలు బహూకరణ

Secunderabad: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ని ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ కుటుంబ సభ్యులతో కలిసి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం, పట్టువస్ర్తాలు సమర్పించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్తాలు సమర్పించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/