ఇండోనేషియాలో బోయింగ్‌ విమానం అదృశ్యం

కౌజాండ్ ప్రాంతంలో కూలి ఉండొచ్చని అనుమానం!

Boeing plane disappears in Indonesia
Boeing plane disappears in Indonesia

Jakarta: ఇండోనేషియా విమానం అదృశ్యం అయ్యింది. 59  మంది  ప్రయాణీకులతో జకార్తా నుంచి పోంటియానా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే అదృశ్యమైంది.

కౌజాండ్ ప్రాంతంలో విమానం కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విమానం అదృశ్యం సమాచారంతో ప్రయాణీకుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/