బాడీ పాలిషింగ్‌

అందమే ఆనందం

Body polishiing
Body polishiing

బ్యూటీపార్లర్‌కి వెళ్లినప్పుడు అక్కడివారు మీ చర్మానికి టాన్‌పట్టేసింది. బాడీ పాలిషింగ్‌ చేయించుకోవచు కదా అసలింతకీ ఇది ఎందుకు చేయించుకుంటారు? ఎలా చేస్తారు? ప్రయోజనాలేంటి?

ఇలా బోలెడు సందేహాలు వస్తాయి. చక్కగా కనిపించాలని అమ్మాయిలు చేయని ప్రయత్నమంటూ ఉండదు.

అలాంటి పద్ధతుల్లో బాడీ పాలిషింగ్‌ ఒకటి. ప్రత్యేక సందర్భాల్లో ఈ చికిత్స చేయించుకోవడం వల్ల చర్మం తేమతో,తాజాగా ఆరోగ్యంగా కనిపిస్తుంది.

Body polishiing
Body polishiing

దీన్ని బ్యూటీపార్లర్లలోనే కాదు.చర్మ వైద్య నిపుణుల దగ్గర చేయించుకోవచ్చు. ఇందుకు చాలా పద్ధతులే ఉన్నాయి.

సాధారణంగా స్క్రబ్బింగ్‌, క్లెన్సింగ్‌, మసాజింగ్‌ విధానాల ద్వారా పాలిషింగ్‌ చేస్తారు. చివరగా గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరిచి మాయిశ్చరైజర్‌ రాస్తారు.

వైద్యుల ఆధ్వర్యంలో చేయించుకున్నప్పుడు ఎక్కువ నిగారింపు రావడానికి మాండలిక్‌, గ్లైకాలక్‌ యాసిడ్‌ వంటి పూతలు వేస్తారు.

Body polishiing
Body polishiing

ముఖ చరం సున్నింగా ఉంటుంది కాబట్టి బాడీ పాలిషింగ్‌ కేవలం శరీరానీకే చేస్తారు. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మృదువుగా కనిపిస్తుంది. చర్మకణాలు పురురుత్తేజితమై, కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి.

వేడుక, సందర్భం ఉన్నప్పుడు కనీసం వారం ముందు దీన్ని ప్రయత్నించవచ్చు. దీనివల్ల మీకేవైనా అలర్జీలు, లేదా ఇతర ఆనారోగ్య సమస్యలు ఉంటే దూరంగా ఉండాలి.

వేడి నీల్లలో టర్టీవన్‌లో ముంచి గట్టిగా పిండి దాంతో ఒంటిని తుడుచుకోవాలి. ఆపై కొబ్బరి లేదా ఆలివ్‌ నూనెతో శరీరానిక మర్దన చేసుకోవాలి. తరువాత తేనె, పంచరదా, మిశ్రమాన్ని పూతలా వేసుకోవాలి.

అరంగటయ్యాక గోరువెచ్చని నీరళ్లతో సాన్నం చేసి బాడీలోషన్‌ రాసుకోవాలి. రోజు సన్‌స్క్రీర్‌లోషన్‌ వాటమూ తప్పనిసరే. అప్పుడే టాన్‌ తగ్గి చర్మం అందంగా అవస అరోగ్యంగా ఉంటుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/