స్టైలిష్ లుక్ గా కనిపించే వంకీ బ్లౌజులు!

ఫ్యాషన్ .. ఫ్యాషన్ ..

చీరలు ఏవైనా ఆధునికత, తమదైన ప్రత్యేకత ఉండాలనుకుంటింది ఈ తరం.. వాళ్లకు దృష్టిలో పెట్టుకుని వచ్చినవే ఈ వంకీ బ్లౌజులు .. పట్టు చీర, బ్లౌజ్ అంటా భారీ ఎంబ్రాయిడరీ ని పక్కన పెట్టి . చీర ఏదైనా చూడగానే ఆకట్టుకునేలా మోడరన్ వంకీలను అద్దేసుకుంటున్నారు ఇలా..

క్కువ నగలతో మెరిసిపోవాలనుకునే వారికి ఈ తరహా డిజైన్ లు ఉత్తమ ఎంపికా.. మీ మనసునూ కట్టి పడేశాయా మరి.. ?

‘నాడి ‘ ఆరోగ్య సంబంధిత విషయాల కోసం : https://www.vaartha.com/specials/health1/