అంతర్జాతీయo

కాబూల్‌లో బాంబుదాడి..8 మంది మృతి

శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడిన ఐఎస్

blast

కాబూల్‌ః ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరో 18 మంది గాయపడ్డారు. ఈ పేలుడు తమ పనేనని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

ఆఫ్ఘనిస్థాన్ స్థానిక మీడియా ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్‌లోని అతిపెద్ద మైనారిటీ అయిన హజారాస్ జాతిని లక్ష్యంగా చేసుకుని ఐఎస్ ఈ దాడికి పాల్పడింది. మసీదు వద్ద ప్రార్థనల కోసం వచ్చిన మహిళలు, చిన్నారులను టార్గెట్‌గా చేసుకుని దాడికి పాల్పడింది. మొత్తం రెండు పేలుళ్లు జరగ్గా ఒకటి సర్-ఇ-కరిజ్ ప్రాంతంలోని ఇమామ్ బాకిర్ అనే మహిళా మసీదులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారని ప్రభుత్వం చెబుతుండగా, చనిపోయింది 20 మందని ఇస్లామిక్ స్టేట్ తెలిపింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/

Suma Latha

Recent Posts

కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ఆదివారం కనకదుర్గమ్మకు రాష్ట్రం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలను పుర‌స్క‌రించుకొని…

36 mins ago

దసరా టార్గెట్ గా హైద్రాబాద్ లో ఉగ్రదాడికి ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్ లో ఉగ్రదాడికి ప్లాన్ చేసింది పాకిస్థాన్. కానీ దీనిని పోలీసులు కనిపెట్టి భగ్నం చేసారు. ఈ కుట్రలో కీలకంగా…

47 mins ago

ఆదిపురుష్ టీజర్ ఎలా ఉందంటే ..

యావత్ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లోకం ఎదురుచూస్తున్న ఆదిపురుష్ మూవీ టీజర్ వచ్చేసింది. కృష్ణం రాజు మరణంతో శోకసంద్రంలో…

1 hour ago

కేసీఆర్ జాతీయ పార్టీ ముహూర్తం ఫిక్స్..

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు. దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు.…

1 hour ago

టిఆర్ఎస్ మంత్రి గంగుల ఫై వైస్సార్సీపీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఫైర్

ప్రస్తుతం టిఆర్ఎస్ , వైస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. హరీష్ రావు చేసిన కామెంట్స్ ఫై వైస్సార్సీపీ…

2 hours ago

విషమంగా ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం..

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. కొద్ది వారాల కిందట ములాయం…

2 hours ago