కాళోజీ హెల్త్ వర్సిటీ వద్ద బీజేవైఎం ధర్నా

వీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

BJYM leaders Dharna
BJYM leaders Dharna

Warangal: మెడికల్ సీట్ల అక్రమాలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో  వరంగల్ కాళోజి హెల్త్ యూనివర్శిటీ ముందు భారీ ధర్నా జరిగింది. 

తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు అర్హులైన తెలంగాణ విద్యార్ధులకు కాకుండా ఆంధ్ర విద్యార్థులకు కేటాయించడాన్ని తీవ్రంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ ఖండించారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/