బీజేవైఎం ఆధ్వర్యంలో 2కె రన్‌

BJYM
BJYM

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువు వద్ద 2కె పరుగు జరిగింది. బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె రన్‌లో మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రామచంద్రరావు పాల్గొన్నారు.