కాంగ్రెస్‌ విజయం ఖాయం

priyanka gandhi
priyanka gandhi

లక్నో: కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా సోనియా పోటీ చేసే రా§్‌ుబరేలి నియోజకవర్గంలో ఇవాళ ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ఓటమి ఖాయమని ఆమె అన్నారు. కొన్ని స్థానాల్లో బిజెపికి కాంగ్రెస్‌ గట్టి పోటీని ఇవ్వబోతున్నారని ప్రియాంక తెలిపారు. యూపిలో కాంగ్రెస్‌ విజయం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బిజెపి నుంచి ఈ నియోజకవర్గానికి దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ బరిలో ఉన్నారు. మే 6న ఎన్నికలు జరగనున్నాయి.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/