మేనిఫెస్టో విడుదల చేసిన బిజెపి

YouTube video

BJP releases ‘Sankalp Patra’ for Delhi Assembly Election 2020 in New Delhi.

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు 2020 కోసం బిజెపి మేనిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారంనాడిక్కడ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, ప్రకాష్ జవదేకర్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలపై మీడియాతో నితిన్ గడ్కరి మాట్లాడుతూ, పర్యావరణంపై ప్రధానంగా తమ పార్టీ దృష్టి పెడుతుందన్నారు. ఢిల్లీ వాసులందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని వాగ్దానం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/