బీజేపీ నేతల ధర్నా: అరెస్ట్

Bjp Protests out side Kejriwal’s office

New Delhi: ఢిల్లిలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బీజేపీ నేతల ధర్నాలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం కేజ్రీవాల్‌ కార్యాలయం ముందు నేతలు తీవ్ర ఆందోళనలు నిర్వహించారు. బీజేపీ నేత మనోజ్‌ తివారీపై కేజ్రీవాల్‌ వ్యాఖ్యలకు నిరసనగా నేతలు ధర్నాకు దిగారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/