ఢిల్లీకి చేరిన మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యేలు

Madhya Pradesh BJP MLAs Arrive In Delhi
Madhya Pradesh BJP MLAs Arrive In Delhi

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి సింధియా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన వర్గానికి చెందిన 21 మంది ఎమ్మెల్యెలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వారు ఇప్పుడు భోపాల్‌ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. పండుగ వాతావరణంలో హాయిగా కొద్ది రోజులు ఇక్కడ గడుపుదామని ఢిల్లికి వచ్చామని బిజెపి నేత కైలాశ్‌ విజయ్‌ వర్గీయ చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/