గవర్నర్‌ తమిళిసైతో బిజెపి నేతల భేటి

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

హైదరాబాద్‌: బిజెపి నేతలు తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో సమవేశం అయ్యారు. లాక్‌డౌన్‌ కాలంలో కాళేశ్వరం మూడో ప్యాకేజీ టెండర్లు పిలవడంపై ఫిర్యాదు చేశారు. ఈ సమవేశంలో బండి సంజయ్‌, వివేక్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి హాజరయ్యారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/