అమేథీలో బిజెపి నేతలు లంచాలు ఇస్తున్నారు

Priyanka Gandhi
Priyanka Gandhi

ఉత్తరప్రదేశ్‌: కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అమేథీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతు అమేథీ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని గ్రామ పెద్దలకు బిజెపి నేతలు లంచాలు పంపిస్తున్నారుగ అని ప్రియాంక గాంధీ ఆరోపించారు. గ్రామ పెద్దలకు రూ.20,000 ఇవ్వడం ద్వారా వారి ప్రేమాభిమానాలను పొందేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించిన ఆమె.. అమేథీ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోరని ప్రియాంక వివరించారు. రాహుల్‌ ఇక్కడ ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల పనులను బీజేపీ ప్రభుత్వం నిలిపివేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/