రెండోసారి అరుణాచల్‌ సియంగా పెమాఖండూ

pema khandu
pema khandu

ఇటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెమాఖండూ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ బిడి మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 60 మంది సభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్‌ శాసనసభలో బిజెపి 41 స్థానాలు గెలిచింది. సోమవారం జరిగిన శాసనసభపక్ష సమావేశంలో బిజెపి ఎమ్మెల్యేలు తమ నేతగా ఖండూను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: