దక్షిణ బెంగళూరు నుంచి బిజెపి ఆభ్యర్థిగా తేజస్వీ సూర్య

Tejaswi Surya
Tejaswi Surya

బేంగళూరు. కర్ణాటకలోని బెంగళూరు సౌత్‌ సీటుకు బిజెపి యువ న్యాయవాది తేజస్వీ సూర్య నామినేట్‌ అయ్యారు.ప్రధాని మోదీ ఈ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నట్లుగా మొదట్లో చర్చలు నడిచాయి.చర్చల అనంతరం తేజస్వీ సూర్య పేరును ఖరారు చేస్తూ నియోజకవర్గ ఆభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. ఏప్రిల్‌ 18న కార్ణాటకలో లోక్‌సభ ఎనిక్రల పోలింగ్‌ జరగనుందిజ తెజస్వి ట్విట్లర్‌ ద్వారా స్పందిస్తూ ఓ మై గాడ్‌ నేను ఇది నమ్మలేకపోతున్నా.ప్రపంచంలో అతి పెద్ద దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ ,అమిత్‌ షా ఈ 28 ఏండ్ల యువకుడిపై నమ్మకం ఉంచారు. బెంగళూరు సౌత్‌ సీటుకు అవరాశం ఇచ్చారు.ఇటువంటి చర్య ఒక్క నా బిజెపిలోనే పాధ్యం.కేంద్ర మంత్రి అనంత కుమార్‌ బెంగళూరు సౌత్‌ నుండి ప్రాతినిధ్యం వహించారు.కాంగ్రెస్‌ వెటరన్‌ హరిప్రసాద్‌ తో తేజస్వీ తలపడుతున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/