బీజేపీ ముఖ్య నేతల సమావేశం

బీజేపీ ముఖ్య నేతల సమావేశం
Bjp Leader Lakshman

Hyderabad: బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు మురళీధర్‌రావు, పేరాల శేఖర్‌రావు, తదితరులు హాజరయ్యారు. హుజూర్‌నగర్‌ అభ్యర్థిపై సమావేశంలో నేతలు మంతనాలు చేస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/