బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్నా కార్యకర్తలు

bjp
bjp

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా ఐదు రాష్ట్రాలలో ఎన్నికల లో బీజేపీ విజయం సాధించింది. హైదరాబాద్ లో నాంపల్లి కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విజయానికి తరుపున ర్యాలీలు చేయాలనీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. దింతో కార్యకర్తలతో పాటు సీనియర్ నేత లక్ష్మణ్ సంబరాల్లో పాల్గొన్నారు. మరి కొద్దీ సేపట్లో బీజేపీ పార్టీ కార్యాలయానికి అధ్యక్షుడు బండి సంజయ్ , రాజాసింగ్, ఇతర నేతలు రానున్నారు.

తాజా జాతీయం వార్తలు కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/