2020లో ట్రంప్‌కు ప్రత్యర్థిగా విలియం వెల్డ్‌

William Weld
William Weld


వాషింగ్టన్‌: మాజీ మసాచుసెట్స్‌ గవర్నర్‌ ఐన విలియం వెల్డ్‌ ట్రంప్‌కు సవాలు విసిరాడు. 2020లో జరగబోయే ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేయనున్నట్లు, ట్రంప్‌కు ప్రత్యర్ధిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/