”బిగ్‌బాస్‌” హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే

Bigg Boss , 15 contestants
Bigg Boss , 15 contestants

హైదరాబాద్‌: ప్రముఖ రియాల్టీ షో ”బిగ్‌బాస్‌” మరోసారి ప్రేక్షకుల కోసం ముందుకు వచ్చింది. ఈ షోకు తొలి రెండు సీజన్లను ఎన్టీఆర్‌, నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఈ ఇప్పుడు అగ్ర కథానాయకుడు నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కాగా సీజన్ 3లో పాల్గొనబోయే 15మంది సెలెబ్రిటీలు వీళ్లే..

ఆ కంటెస్టెంట్లు వీరే…


01.. తీన్మార్ సావిత్రి
02.. సీరియల్ యాక్టర్ రవికృష్ణ
03.. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన అశురెడ్డి
04.. న్యూస్ యాంకర్ జాఫర్ బాబు
05.. నటి కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ హిమజ
06.. తెలంగాణ పాపులర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్
07.. సీరియల్ కమెడియన్ కమ్ జబర్దస్త్ ఫేమ్ హిమజ
08.. ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్
09.. నటి పునర్నవి భూపాలం (తెలుగు అమ్మాయి)
10.. సీనియర్ నటి కమ్ కమెడియన్ హేమ
11.. సీరియల్ యాక్టర్ అలీ రెజా
12.. ఫన్‌బకెట్ ఫేమ్ మహేశ్ విట్టా
13.. బుల్లితెర యాంకర్ శ్రీముఖి
14.. హీరో వరుణ్ సందేశ్
15.. నటి వితిక షేరు


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/