భోపాల్‌లో పలు ప్రదేశాల్లో 144 సెక్షన్‌

Bharat Bund n Bhopal
Bharat Bund in Bhopal

భారత్‌ బంద్‌ సందర్భంగా భోపాల్‌లో పలు ప్రదేశాల్లో 144 సెక్షన్‌ విధించారు. స్కూళ్లు యధాతథంగా నడుస్తాయని ప్రభుత్వం పేర్కొంది. సుమారు 6 వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సామాజిక మాధ్యమాలపై పోలీసులు నిఘా పెట్టారు. వదంతులను వ్యాప్తి చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని భోపాల్‌ కమిషనర్‌ అజాతశత్రు శ్రీవాత్సవ చెప్పారు.