అన్నా యూనివర్శిటీలో ఆడిట్‌ కోర్సుగా భగవద్గీత

The Bhagavad gita

chennai: అన్నా యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌ పిజి విద్యార్థులకు ఆడిట్‌ కోర్సుగా భగవద్గీతను చేర్చారు. ఇది వివాదాస్పదమైంది. వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి గీతను ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టినట్లు యూనివర్శిటీ పేర్కొంది. కాగా సంస్కృతాన్ని బలవంతంగా రుద్దే యత్నమిదని డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌ విమర్శించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/