భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
21న శ్రీరామనవమి

Bhadrachalam: శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 21న శ్రీరామనవమి, 22న పట్టాభిషేకం వేడుకలు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనల మధ్యనే నిరాడంబరంగా, అతికొద్దిమంది సమక్షంలో స్వామివారి కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. అయితే భక్తులకు ఈసారి కూడా నేరుగా కళ్యాణం చూసే అవకాశం ఉండదని తెలిసింది
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/