అదేపనిగా శుభ్రం వద్దు

చర్మ సంరక్షణ

beauty tips- Do not over-clean
beauty tips- Do not over-clean

స్నానంతో సంబంధం లేకుండా రోజుకు రెండు , మూడు సార్లు ముఖం కడుగు కుంటే సరిపోతుంది. అదే పనిగా శుభ్రం చేసుకుంటే చర్మంపై నూనె గ్రంధులు తొలగిపోయి పొడి బారుతుంది .. కొన్ని సార్లు చర్మం ఇరిటేట్ అయి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఆరోగ్య సంరక్షణ ‘నాడి ‘ వ్యాసాలకు: https://www.vaartha.com/specials/health1/