ద్రవిడ్‌కు అంబుడ్స్‌మన్‌ నోటీసులు

Rahul Dravid
Rahul Dravid

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కు విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. ఇటీవలే అతను జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా నియమితులయ్యారు. అయితే ఇండియా సిమెంట్స్ లో వైస్ చైర్మెన్ గా ఉన్న రాహుల్ఉ ఈ పదవిని చేపట్టడంతో విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది. ఎంపి క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ ఈ విషయాన్ని లేవనెత్తడంతో బిసిసిఐ అంబుడ్స్ మన్ డికె జైన్.. ద్రావిడ్ కు నోటీసులు ఇచ్చాడు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/