# BB3 మొదటి గర్జన | ఎన్‌బికె 106

బాలయ్య అభిమానులకు బర్త్ డే కానుక

బాలయ్య అభిమానులకు బర్త్ డే కానుక. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న కొత్త చిత్రం నుంచి వీడియోను బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/