జనగామలో బతుకమ్మ చీరల పంపిణీ

Janagama: జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్నారు. జిల్లాలోని దేవరుప్పులలో బతుకమ్మ చీరలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.