వాయిదా పడిన మూడు రోజుల బ్యాంకు సమ్మె

న్యూఢిల్లీ : వేతనాలను పెంచాలంటూ బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ఈనెలలో తలపెట్టిన మూడు రోజుల సమ్మెను వాయిదా వేశాయి. వేతనాల పెంపుపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియనేషన్‌తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 11 నుంచి మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించాల యుఎఫ్‌బియు(యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాక్ యూనియన్స్) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/