ఫిబ్రవరి లో ఏకంగా బ్యాంకులకు 9 రోజులు సెలవులు

ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఏకంగా 9 రోజులు సెలవులు రాబోతున్నాయి. నెల మారుతుందంటే ముందుగా బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవుతారు. ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు అనేవి చూస్తుంటారు. వాటిని బట్టి తమ బ్యాంకు పనులను చేసుకుంటుంటారు. ఇక ఫిబ్రవరి నెల రాబోతుంది. ఈ నెల లో ఏకంగా బ్యాంకులకు 09 రోజులు సెలవులు రాబోతున్నాయి.

అవి ఎప్పుడెప్పుడు అంటే..

ఫిబ్రవరి 5 – ఆదివారం (అన్ని చోట్ల సెలవే)
ఫిబ్రవరి 11 – రెండో శనివారం (అన్ని చోట్ల సెలవే)
ఫిబ్రవరి 12 – ఆదివారం (అన్ని చోట్ల సెలవే)
ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి – కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్.
ఫిబ్రవరి 19 -ఆదివారం మరియు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి
ఫిబ్రవరి 20 రాష్ట్ర దినోత్సవం (అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం లో సెలవు)
ఫిబ్రవరి 21- లూసార్‌ సిక్కింలో బంద్‌
ఫిబ్రవరి 25 – నాలుగో శనివారం (అన్ని చోట్ల సెలవే)
ఫిబ్రవరి 26 – ఆదివారం (అన్ని చోట్ల సెలవే)