బిజెపిలో చేరిన బంగ్లాదేశ్‌ నటి అంజు ఘోష్‌

Anju Ghosh joins BJP
Anju Ghosh joins BJP

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో ప్రముఖ బంగ్లాదేశీ నటి అంజు ఘోష్‌ బిజెపిలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అంజు ఘోష్‌ను ప్రస్తుతం పౌరసత్వం గురించి మీడియా ప్రశ్నించింది. అయితే మీడియా అడిగిన దానికి అంజు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/