బీజేపీ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలి : బండి సంజయ్

bandi-sanjay-fires-on-kcr

హైదరబాద్ ; రాష్త్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసిఆర్ పై విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని అయన చెప్పారు. హోంమంత్రి ఉన్నారో , లేదో తెలియడం లేదని అన్నారు. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు . అసెంబ్లీ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరికాదని .. వారిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు . సభ ప్రారంభమైన కాసేపటికే సస్పెండ్ చేశారని మండిపడ్డారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/