బాలకృష్ణ జన్మదిన వేడుక ఫొటోలు

బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను బుధవారం ఘనంగా జరిపారు.

కుటుంబ సభ్యులు, నందమూరి బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/