చిన్నారులతో కలిసి పుట్టినరోజు వేడుక

ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుక

Balakrishna-Birthday-Celebrations
Balakrishna-Birthday-Celebrations

Hyderabad: నందమూరి నటసింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఘనంగా జరిపారు.

చిన్నారుల మధ్య బాలయ్య కేక్‌ కట్‌చేశారు.తొలుత ప్రాంగణంలోని ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Balakrishna-Birthday-Celebrations
Balakrishna-Birthday-Celebrations

ఎపి మాజీ సిఎం, తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమతీసమేతంగా విచ్చేసి బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో నారా లోకేష్‌ సహా బాలయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/