లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు బెయిల్‌

Lalu Prasad Yadav
Lalu Prasad Yadav

రాంచీ: ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు పశుగ్రాసం కుంభకోణం కేసు రాంచీ హైకోర్టు ఈరోజు బెయిలు మంజురు చేసింది. అయితే ఈ ఇంతకముందు ఆయనకు కోర్టు 3.5 ఏళ్లు జైలుశిక్ష విధించింది. కాగా ఆయనపై మరిన్ని పశుగ్రాసం కేసులు ఉన్నందున ఆయన జైలులోనే ఉండాల్సి వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జైలులో ఉంటూనే అనారోగ్య రీత్యా చికిత్స తీసుకుంటున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/