బాబూజగజ్జీవన్ రామ్ జయంతి

కాకినాడలో ఘనంగా నివాళులు

బాబూజగజ్జీవన్ రామ్ జయంతి
Collector Muralidhar Reddy pays tribute to Babu Jagajivan Ram

Kakinada:  బాబూజగజ్జీవన్ రామ్ జయంతిని  జిల్లా కలెక్టర్  కార్యాలయంలో జరిపారు.

ఈ  సమావేశ  మందిరంలో  జిల్లా కలెక్టర్ డి .మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి. లక్ష్మి , జెసి టు జి. రాజకుమారి, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, జెడి సోషల్ వెల్ఫేర్ ఆర్ జె లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్    చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/