సీఏఏ వ్యతిరేక నిరసనలు..19మంది అరెస్ట్

CAA protests
CAA protests

లక్నో: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌ఘర్‌లో నిరసనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఘటన స్థలానికి చేరుకున్నా పోలీసులు నిరసనల్లో పాల్గొన్న 19 మంది నిరసనకారులను అరెస్ట్ చేసారు. ఆ ప్రదేశంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని చెప్పి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేసారు. దీంతో నిరసనకారులు అక్కడి నుండి వెళ్లకపోవడంతో వారిపై లాఠీచార్జ్ చేసిన 19 మందిని అరెస్ట్ చేసారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/