దేశ ఆరోగ్యానికి ఆయుష్మాన్‌ భారత్‌

నీలి విప్లవంతో మత్స్య పరిశ్రమలో విస్తృత అవకాశాలు

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ: ఆధునిక భారత నిర్మాణానికి కావాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెట్టినట్లు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. నీలి విప్లవంతో మత్య్స పరిశ్రమలో విస్తృత అవకాశాలున్నాయన్నారు. దేశ ఆరోగ్య రంగానికి ఆయుష్మాన్‌ భారత్‌ కొత్త దశను నిర్దేశిస్తుంది. దేశంలో వైద్య పరికరాల తయారీకి ఎన్నో అవకాశాలున్నాయి. బడ్జెట్‌లో స్మార్ట్‌ సిటీలు, డేటా సెంటర్‌ పార్కులు వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో యువతకు ఉపాధి పెరుగుతాయని ప్రధాని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/