అంపైర్లతో వాగ్వాదం ఎంతమాత్రం సరైంది కాదు: బట్లర్‌…

జైపూర్‌: ఐపిఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని డగౌట్‌ నుంచి ఫీల్డ్‌లోకి వెళ్లి మరీ నో బాల్‌ వివాదంపై అంపైర్లపై

Read more

ధోని హద్దులు దాటి ప్రవర్తించాడు…

జైపూర్‌: మైదానంలో అంపైర్లతో దురుసుగా ప్రవర్తించిన తీరుకు ధోనికి పడిన శిక్ష చాలా చిన్నదని మాజీ క్రికెటర్‌ సంజ§్‌ు మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డారు. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద

Read more

బెంగుళూరు జట్టులోకి డేల్‌ స్టెయిన్‌…

బెంగుళూరు: దక్షిణాఫ్రికా పేస్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్టులో చేరుతున్నాడా…? అంటే అవుననే అంటున్నారు ఆ జట్టు అభిమానులు. స్టెయిన్‌ ఐపిఎల్‌ 2019

Read more

ధోనీ ఖాతాలో మరో రికార్డు…

జైపూర్‌ వేదిగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ మహేంద్రసింగ్‌ ధోని అరుదైన రికార్డుని తనఖాతాలో వేసుకున్నాడు. ఐపిఎల్‌ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి రాజస్థాన్‌

Read more

ఐపిఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ధోని…

జైపూర్‌: ధోనికి జరిమానా పడింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా డగౌట్‌లో ఉన్న ధోని మైదానంలోకి ప్రవేశించి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అయితే, ధోని చర్యను ఐపిఎల్‌ ప్రవర్తనా

Read more

ధోని కారణాలు తెలుసుకునేందుకు మైదానంలోకి వెళ్లాడు : ఫ్లెమింగ్‌

జైపూర్‌: సవా§్‌ు మాన్‌సింగ్‌ మైదానం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని ప్రవర్తించిన తీరు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. అందుకుగాను

Read more

సచిన్‌ ఎప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్‌మెనే : షాజాద్‌

లాహోర్‌: సచిన్‌ టెండూల్కర్‌…ప్రపంచంలో ఈపేరు తెలియని క్రికెటర్‌ గానీ క్రికెట్‌ అభిమాని గానీ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తన బ్యాటింగ్‌తో రికార్డులను తిరగరాసిన ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌…ప్రత్యర్థి

Read more

చెన్నై విజయభేరి…

రాజస్థాన్‌పై పోరాడి గెలిచిన సూపర్‌ కింగ్స్‌…. ధోని, రాయుడు సూపర్‌ ఇన్నింగ్స్‌… జైపూర్‌: ఐపిఎల్‌ భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌

Read more

తొలి విడత లోక్‌సభ ఎన్నికల్లో వెల్లివిరిసిన చైతన్యం…

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు…. శతాధిక వృద్ధులు ఓటు హక్కు వినియోగం… న్యూఢిల్లీ,: దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్‌ చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.తొలి విడతలో

Read more

దేశవ్యాప్త తొలిదశ పోలింగ్‌సమాప్తం

20 రాష్ట్రాల్లో 91 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్‌… న్యూఢిల్లీ: ఇవిఎంలు పనిచేయకపోవడం, పోలింగ్‌ మూడునుంచి నాలుగుగంటలపాటు ఆలశ్యంగాప్రారంభం కావడం, కొన్ని చోట్ల చెరుదుమదురుఘర్షణలతో తొలిదశ పోలింగ్‌ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోఎన్నికల

Read more

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికలు రక్తసిక్తం…

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. పచ్చని గ్రామాల్లో రక్తం చిందింది. కర్రలు, వేటకొడవళ్లు వీరవిహారం చేశాయి. అన్నదమ్ముల్లా మెలిగే గ్రామస్థులు పరస్పరం కత్తులు దూసుకున్నారు. రాళ్లు, కర్రలతో

Read more