ఆస్ట్రేలియా 338 ఆలౌట్

భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్

Australia 338 all out
Australia 338 all out

Sydney: భారత్ తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్చేసిన ఆస్ట్రేలియా రెండో రోజు 338 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఓవర్ నైట్ స్కోరు 166/2తో ఈ రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. జడేజా నాలుగు వికెట్లు పడగొట్టారు. 

బుమ్రా, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టగా, సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది.  ఆసీస్ బ్యాట్స్ మన్ లో స్టీవ్ స్మిత్ సెంచరీ సాధించాడు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/