మరో వికెట్‌ కొల్పోయిన ఆసీస్‌

మరో వికెట్‌ కొల్పోయిన ఆసీస్‌

హైదరాబాద్‌: ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలోటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది87 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. కుదురుకుంటున్న సమయంలో జాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్‌తో స్టాయినీస్(37) నిష్క్రమించడంతో రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఖవాజా(46) క్రీజులో ఉన్నాడు. 20.1 ఓవర్లకు ఆసీస్ 2 వికెట్లకు 87 పరుగులు చేసింది.