అధినేతల ఆస్తులు

Chandrababu-Jagan-Pawan-Kalyan
Chandrababu-Jagan-Pawan-Kalyan

అమరావతి: సిఎం చంద్రబాబు తరపున శుక్రవారం కుప్పంలో నామినేషన్‌లో దాఖలైంది. ఈ సందర్భంగా సమర్పించిన ఆఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు, కేసుల వివరాలివి.
చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తులు
• మొత్తం ఆస్తులు: రూ.20,44,33,814
• చరాస్తులు: రూ.47,38,067

 1. జగన్‌ స్థూల ఆస్తులు 339.89 కోట్లు
  పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా జగన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అఫిడవిట్‌లోని మరికొన్ని వివరాలు, ఆస్తుల వివరాలివీ…
  చేతిలో ఉన్న నగదు..
  • జగన్‌: రూ.43,560
  • స్థూల ఆస్తుల విలువ రూ.339.89 కోట్లు
 2. కుల, మత ప్రస్తావన లేని పవన్‌ నామపత్రం
  ప్రజాసేవ చేయాల్సిన నాయకులు కులమతాలకు అతీతంగా ఉండాలన్న ఉద్దేశంతో… పవన్‌కల్యాణ్‌, కులమత ప్రస్తావనలకు తావులేకుండా నామపత్రాలు సమర్పించారు.
  ఆదాయం, అప్పులు, ఆస్తుల వివరాలు
  • స్థిరాస్తుల మొత్తం విలువ: రూ. 40.81 కోట్లు.
  • అప్పులు రూ. 33.72 కోట్లు.
 3. మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/