బెడ్ ఫై అషురెడ్డి హాట్ పోజ్ ..

బెడ్ ఫై అషురెడ్డి హాట్ పోజ్ ఇచ్చి అబ్బా అనిపించింది. టిక్ టాక్ లు, రీల్స్, సోషల్ మీడియాతో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మరింత పాపులారిటీ తెచ్చుకొని ఏకంగా బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బాస్ తర్వాత మరింత ఫేమ్ తెచ్చుకున్న అషు యాంకర్ గా, నటిగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని చెప్పి పవన్ ఫ్యాన్స్ లో ఇమేజ్ పెంచుకోవడమే కాదు.. ఓ సారి పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయనతో దిగిన ఫొటోతో సోషల్ మీడియాలో రచ్చ చేసింది.

పవన్ అషురెడ్డిని మంచి నటిగా ఎదగాలని ఓ నోట్ రాసిచ్చారు. అప్పట్లో అషురెడ్డి పవన్ పేరుతో బాగా వైరల్ అవ్వడంతో ఈమె మరింత పాపులర్ అయ్యింది. ఇక అప్పటి నుండి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా బెడ్ ఫై ఓ రొమాంటిక్ పోజ్ ఇచ్చి వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పలు టీవీ షో లలో ఈమె నటిస్తుంది.